దేశీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం వారం రోజుల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మంగళవారం(మార్చి24) అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. ఈ …